హనుమాన్ ఖాతాలో తొలి అవార్డు

567చూసినవారు
హనుమాన్ ఖాతాలో తొలి అవార్డు
ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. భాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమా "హనుమాన్'. కేవలం రూ. 40 కోట్లతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రశాంత్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా హనుమాన్ మూవీ ఖాతాలో తొలి అవార్డు నమోదైంది. రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్ లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్