దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారంతో పోలిస్తే.. ఆదివారం ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 78,000 గా ఉన్నాయి. అదేవిధంగా 1,00,000 గా కొనసాగుతుంది. కాగా, ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో అమల్లో ఉంటాయి.