ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులు వీరే

572చూసినవారు
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులు వీరే
TG: ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో బద్రు, మల్లయ్య, కరుణాకర్, జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్లలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌ అని సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్