ఏపీలో స్వర్ణయుగం మొదలైంది: శివాజీ (వీడియో)

81చూసినవారు
ఏపీలో స్వర్ణయుగం మొదలైందని సినీనటుడు శివాజీ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. స్వామి వారి వద్ద డ్రామాలు ప్రదర్శిస్తే ఎవరికైనా ఇలాంటి శాస్తే జరుగుతుందని శివాజీ అన్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శివాజీ తిరుమల శ్రీవారిని శివాజీ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్