భూమి మీద నూకలు ఉన్నాయంటే బహుశా ఇదేనేమో! (Video)

60చూసినవారు
కేరళలో ఓ యువకుడు తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డాడు. భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టే బయటపడ్డాడు. యువకుడు బస్సులో నిల్చొని ఉండగా, కండక్టర్ సీటుకు ఆనుకుని టికెట్లు ఇస్తున్నాడు. అయితే యువకుడు ఉన్నట్టుండి పట్టు తప్పాడు. కానీ ఆ కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి అత్యంత సమయ స్ఫూర్తితో ఆ యువకుడిని ఒక్క చేత్తో పట్టుకుని బస్సులోకి లాగేశాడు.

సంబంధిత పోస్ట్