మహాశివరాత్రి నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఈ నెల 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించగా, ఈ నెల 15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఈ గ్రహాల సంచారం వల్ల శివరాత్రి నుంచి 5 రాశుల వారికి మంచి రోజులు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మిథున రాశి, సింహ రాశి, కన్యారాశి, ధనుస్సు కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా పురోగతి ఉంటుందని, ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.