ఆవు పిడకలతో చక్కటి ఆరోగ్యం

567చూసినవారు
ఆవు పిడకలతో చక్కటి ఆరోగ్యం
పూర్వ కాలంలో వంట చెఱకుగా కట్టెలతో పాటుగా పిడకలను ఉపయోగించేవారు. ఆవు పేడ, లేదా బర్రె పేడను ఉన్క తో అద్ది గోడలకు వేస్తుండేవారు. అలా 15 రోజుల వరకు ఎండిన తర్వాత వాటిని ఒకచోట పెట్టుకొని వంట చెఱకుగా వాడేవారు. ఈ పిడకలను మండించి వీటిపై వంటలు చేసుకునేవారు. అందుకే ఆనాటి ఆహరం ఆరోగ్యంతో కూడిన రుచిని అందించేది. అలాగే ఆవు పిడకలకు ఇంట్లో అగ్గి అంటించి పెట్టేవారు. పొగను పీల్చడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలపడి ఆరోగ్యంగా ఉండేవారు.

సంబంధిత పోస్ట్