హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే..

537చూసినవారు
హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే..
న్యూ ఇయర్ పార్టీ అంటే మాములుగా ఉంటుందా.. అయితే ఎంతగా తాగుతారో అంతగా హ్యాంగోవర్ ఉంటుంది. ఈ హ్యాంగోవర్ నుంచి వెంటనే బయట పడాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే.. ‘పుదీనా’ ఆల్కహాల్ వల్ల కాలేయ నష్టాన్ని తగ్గిస్తుంది. మద్యం సేవించిన మరుసటి రోజు ఉదయం నిమ్మరసం తాగాలి. దోసకాయ, అల్లం కూడా బాగా పనిచేస్తుంది. శాండ్‌విచ్, జంతికలు, అరటిపండ్లు, నీరు తాగడం మంచిది. బాగా నిద్రపోవడం మాత్రం మర్చిపోవద్దు.

సంబంధిత పోస్ట్