మంచి మనసు చాటుకున్న సిరాజ్

280699చూసినవారు
మంచి మనసు చాటుకున్న సిరాజ్
శ్రీలంతో ఆదివారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో ఆదివారంం సిరజ్ 6 వి6 వికెట్లతో అదరగొట్టాడు. ఇక సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ అవార్డు కింద రూ.4 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఆ మొత్తాన్ని గ్రౌండ్ సిబ్బందికి సిరాజ్ విరాళంగా ఇచ్చచాడు. వారే లేకుంటే మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం అయ్యేది కాదని అన్నాడు. ప్రైజ్‌మనీనీని గ్రౌండ్ సిబ్బందికి ఇస్తున్నట్లు సిరాజ్ ప్రకటించగానే స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్