మరో నాలుగు రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం

7638చూసినవారు
మరో నాలుగు రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం
జూన్ 7న బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. బుధ సంచారం వృషభరాశి వారికి లాభాలను ఇస్తుంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. లవ్ సక్సెస్ అవుతుంది. అలాగే కన్యారాశి వారికి ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మకరరాశి వారికి జీవితంలో సంతోషం నెలకొంటుంది. వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్