గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6,128 ఉద్యోగాలు!

50చూసినవారు
గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6,128 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ తీపి కబురు చెప్పింది. 2025-2026 సంవత్సరానికి గానూ కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ ద్వారా 6128 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో 2024 జులై 1 నుంచి జులై 21 వరకూ అప్లై చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్