బాలీవుడ్‌ బాద్‌షాకు ప్రతిష్టాత్మక అవార్డు!

68చూసినవారు
బాలీవుడ్‌ బాద్‌షాకు ప్రతిష్టాత్మక అవార్డు!
బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ అరుదైన ఘనత దక్కించుకున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కెరీర్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఫెస్టివల్ సైట్ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసినందుకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 10న జరగనున్న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ అవార్డును షారుఖ్ అందుకోనున్నారు.

సంబంధిత పోస్ట్