ఏపీలో కీచక టీచర్

63చూసినవారు
ఏపీలో కీచక టీచర్ చర్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం పెద్ద కొదమగుండ్లలో కీచక ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు బాగోతం బయటపడింది. పిల్లలను లైంగికంగా వేధిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్