ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్

58చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో లబ్దిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత పోస్ట్