తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

61963చూసినవారు
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులను భర్తీ చేసేందుకు TSPSC చర్యలు తీసుకుంటుంది. జిల్లా స్థాయి ఉద్యోగాలను 1:3 నిష్పత్తిలో భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రూప్-4 ఉద్యోగాలకూ ఇదే ఫార్ములాను అనుసరించనున్నట్లు సమాచారం. ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్‌ భావిస్తోంది. జోనల్, మల్టీజోనల్ స్థాయి పోస్టులను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్