టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

97333చూసినవారు
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణలో వార్షిక పరీక్షల్లో బయాలజీ పేపర్లో 2 ప్రశ్నలు తప్పులున్నట్లు నిపుణుల కమిటీ తేల్చింది. సెక్షన్-2లో 6వ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి 2 మార్కులు కలపాలని SSC బోర్డు నిర్ణయించింది. అలాగే 5వ ప్రశ్నను ఇంగ్లిష్ లో ఒకలా, తెలుగులో ఒకలా ఇవ్వడంతో అందులో దేనికి సమాధానం రాసినా.. మార్కు ఇవ్వాలని నిర్ణయించింది. 10th క్లాస్ ఫలితాలు మే 2 లేదా 3న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్