యూపీఐ చెల్లింపులు చేసే వారికి శుభవార్త

65చూసినవారు
యూపీఐ చెల్లింపులు చేసే వారికి శుభవార్త
యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు RBI ప్రకటించింది. ఒక్కో లావాదేవీ పరిమితిని కూడా రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ద్వారా పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. అయితే ఈ సేవలు వినియోగించుకునేందుకు ముందుగా వాలెట్లో బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్