డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు గుడ్‌న్యూస్

54చూసినవారు
డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు గుడ్‌న్యూస్
TG: ఉచిత బస్సు పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా డీలక్స్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు పారితోషికం అందించేందుకు కొత్త పథకం ప్రారంభమైంది. మహిళలు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కాకుండా డీలక్స్ బస్సుల్లో టిక్కెట్లు కొంటే 15 రోజుల పాటు బహుమతిని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్