GOOD NEWS: భారీగా తగ్గిన బంగారం ధరలు

84చూసినవారు
GOOD NEWS: భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఇవాళ భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 150 తగ్గడంతో.. రూ. 68,600 గా కొనసాగుతుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 160 తగ్గడంతో.. రూ. 74,840 కి చేరింది. ఇంకా కిలో వెండి ధర రూ. 1300 తగ్గడంతో.. రూ. 94,700 కి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్