గవర్నర్ తమిళసైకు స్థానచలనం?

265157చూసినవారు
గవర్నర్ తమిళసైకు స్థానచలనం?
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ స్థానచలనం అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెతోపాటు మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లూ బదిలీలు కానున్నారు. ఈ ఏడాది రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో పలు సంస్థాగత మార్పులు చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్