చేనేత కార్మికుల అప్పులను ప్రభుత్వం మాఫీ చేస్తది: తుమ్మల

64చూసినవారు
చేనేత కార్మికుల అప్పులను ప్రభుత్వం మాఫీ చేస్తది: తుమ్మల
తెలంగాణలో చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గుడ్ న్యూస్ చెప్పారు. చేనేతకు పెండింగులో ఉన్న నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు. చేనేత ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు చీరలు ఇస్తామని చెప్పారు. చేనేత వృత్తి మీద బ్రతికే కుటుంబాల కోసం వాళ్ళ అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్