తాత జయంతి.. జూనియర్ NTR ట్వీట్

546చూసినవారు
తాత జయంతి.. జూనియర్ NTR ట్వీట్
తన తాత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్