పెను విషాదం.. పెళ్లిరోజే కొత్త జంట మృతి

69చూసినవారు
పెను విషాదం.. పెళ్లిరోజే కొత్త జంట మృతి
యూపీలోని అయోధ్యలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని గంటలకే నవ జంట మృతి చెందింది. కొత్త జీవితాన్ని పండించుకోవాల్సిన ఆ గదిలో భర్త ఉరేసుకోగా, భార్య మంచంపై పడి ఉంది. కొత్తగా పెళ్లైన ఆ నవ వధూవరుల జీవితాలు అలా అర్ధాంతరంగా ముగిసిపోవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాగా, వీరి మరణానికి గల కారణాలు తెలియలేదు. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్