గ్రూప్‌-1 అభ్య‌ర్థి అరెస్ట్‌.. కార‌ణ‌మిదే?

52చూసినవారు
గ్రూప్‌-1 అభ్య‌ర్థి అరెస్ట్‌.. కార‌ణ‌మిదే?
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం అయింది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పరీక్షా కేంద్రానికి 2నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి కొండగారి మాథ్యూస్.. గోడ దూకి లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్