గ్రూప్-1 ఉద్యోగాలు.. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే?

77చూసినవారు
గ్రూప్-1 ఉద్యోగాలు.. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే?
తెలంగాణలో 563 గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క పోస్టుకు దాదాపు 715 మందికి పైగా పోటీ పడుతున్నారు. 2022 నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి 23 వేల అప్లికేషన్లు అదనంగా వచ్చాయి. దరఖాస్తుల సవరణకు ఈనెల 23 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21న మెయిన్స్ నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్