గుజరాత్ టార్గెట్ 153

85చూసినవారు
గుజరాత్ టార్గెట్ 153
యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ మూనీ 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. వాల్‌వార్ట్ 43, గార్డె‌నర్ 15, బ్రైస్ 11 పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో ఎకెల్‌స్టన్ 3, దీప్తి శర్మ 2, గైక్వాడ్, ఆటపట్టు చెరో వికెట్ తీసుకున్నారు. యూపీ లక్ష్యం 153 పరుగులు.

సంబంధిత పోస్ట్