పొడిబారిన చేతులను కోమలంగా చేసుకోండిలా..

85చూసినవారు
పొడిబారిన చేతులను కోమలంగా చేసుకోండిలా..
మనం రోజూ నీటితో చేసే పనుల కారణంగా చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోయి, నిర్జీవంగా మారిపోతాయి. అయితే ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో చేతులను చక్కగా మృదువుగా చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆలివ్ ఆయిల్, చక్కెరలతో తయారుచేసిన స్క్రబ్ పొడిబారిన చేతులను మళ్లీ తిరిగి కోమలంగా మార్చడంలో సహకరిస్తుంది. నిమ్మకాయను చక్కెర పొడిలో కలిపి, కలబంద గుజ్జుతో, తేనెను చేతులకు మృదువుగా రుద్దుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్