H1B వీసా దరఖాస్తు గడువు పొడిగింపు

53చూసినవారు
H1B వీసా దరఖాస్తు గడువు పొడిగింపు
2025 ఆర్థిక సంవత్సరానికి H1B వీసా దరఖాస్తు గడువును యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ పొడిగించింది. ఈ నెల 22తో ముగిసిన ఈ గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును మరో మూడు రోజులకు పెంచినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్