లైపోసక్షన్‌తో ఆరోగ్యానికి ముప్పు!

67చూసినవారు
లైపోసక్షన్‌తో ఆరోగ్యానికి ముప్పు!
లైపోసక్షన్‌తో చక్కటి శరీరాకృతి రావడం ఎలా ఉన్నా, దాని వల్ల గుండె, కిడ్నీలకు ముప్పు తప్పదు అంటున్నారు వైద్యనిపుణులు. లైపోసక్షన్ అనంతరం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నీరసం, ఇన్ఫెక్షన్, చర్మ సంబంధిత ఇబ్బందులు తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొందరికి ఈ సమస్యలు ప్రాణాంతకంగానూ మారవచ్చని అంటున్నారు. అందుకే లైపోసక్షన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్