తుపాకీ తీసుకుని యువకుడు హల్చల్ (షాకింగ్ వీడియో)

78చూసినవారు
యూపీలోని మీరట్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. భూ-వివాదంలో ఇరువర్గాలకు తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరినొకరు ఇటుకలు, కర్రలు తీసుకుని దారుణంగా కొట్టుకున్నారు. అనంతరం ఓ యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురై తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని జనాలను బెదిరిస్తున్నాడు. ఆ యువకుడు ఫైరింగ్ జరుపుతాడన్న భయంతో అతన్ని పలువురు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్