బిభవ్‌కుమార్ అరెస్ట్

55చూసినవారు
బిభవ్‌కుమార్ అరెస్ట్
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ కేసులో బిభవ్‌‌కుమార్‌ను ఇవాళ అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్