అప్పుడప్పడు ఏకాంతం అవసరమే..!

81చూసినవారు
అప్పుడప్పడు ఏకాంతం అవసరమే..!
ఒంటరిగా ఉండటం వేరు.. ఏకాంతంగా గడపడం వేరు. ఏకాంతం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో శారీరకంగా, మానసికంగా చాలా అలిసిపోతుంటారు. అలాంటప్పుడు ఏకాంతంగా ఉంటే విశ్రాంతి లభించి, మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్నిసార్లు భవిష్యత్తు లక్ష్యాలపై గందరగోళం పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఏకాంతంగా ఆలోచిస్తే బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టి.. వాటిని ఎలా అనుకూలంగా మార్చుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్