ఏడు వారాల నగలంటే ఏంటి?

1053చూసినవారు
ఏడు వారాల నగలంటే ఏంటి?
పూర్వం స్త్రీలు రోజుకొక దేవుని అనుగ్రహం పొందేందుకు వారం పొడవునా ఏడు రకాల నగలు ధరించేవారు.
* సూర్యభగవానుడి కోసం హారాలు, కెంపులతో చేసిన జుంకాలు
* చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు
* కుజుని అనుగ్రహం కోసం పగడాలతో చేసిన గొలుసులు, ఉంగరాలు
* బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు
* బృహస్పతి కోసం పుష్యరాగము.. అంటే రంగు రాళ్లతో చేసిన కమ్మలు, ఉంగరాలు
* శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక, గాజులు
* శనిదేవునికై నీలమణి హారాలు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్