సెక్స్ స్కాండల్ కేసుపై స్పందించిన దేవె గౌడ

64చూసినవారు
సెక్స్ స్కాండల్ కేసుపై స్పందించిన దేవె గౌడ
కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ, మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవె గౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్