ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి

67చూసినవారు
ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. గుంతకల్లులో ఆటో డ్రైవర్ అబ్దుల్లాపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దాడి తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం అబ్దుల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్