ఇనుప పెట్టెలో సగం కాలిన యువకుడి డెడ్‌బాడీ (వీడియో)

569చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని మథురలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అహషాయెరా గ్రామంలో ఇనుప పెట్టెలో సగం కాలిపోయిన యువకుడి మృతదేహాన్ని చూసి స్థానికులు షాకయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలికి చేరుకున్నారు. మరో చోట అడింగ్ కెనాల్ ట్రాక్ సమీపంలో సగం కాలిపోయిన బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వివరాలు తెలుస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్