టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB

53చూసినవారు
బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB బౌలింగ్ ఎంచుకుంది.
RCB: విరాట్ కోహ్లి, డుప్లెసిస్, విల్ జాక్స్, మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైశాక్.
GT: సాహా, గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, తెవాతియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

సంబంధిత పోస్ట్