హమాస్‌ మాస్టర్‌ మైండ్ మహమ్మద్‌ డెయిఫ్‌ హతం..!

79చూసినవారు
హమాస్‌ మాస్టర్‌ మైండ్ మహమ్మద్‌ డెయిఫ్‌ హతం..!
హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌ బలగాలకు భారీ విజయం సాధించింది. జులై 13న ఖాన్‌ యూనిస్‌పై దాడుల్లో హమాస్‌ మిలిటరీ వింగ్‌ కమాండర్‌ మహమ్మద్‌ డెయిఫ్‌ మృతిచెందాడు. ఈ విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్‌ వెల్లడించింది. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా మహమ్మద్‌ డెయిఫ్‌ ఉన్నారు.

సంబంధిత పోస్ట్