శ్రీశైలంలో నేడు హంస వాహన సేవ

59చూసినవారు
శ్రీశైలంలో నేడు హంస వాహన సేవ
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు హంస వాహనంపై ఊరేగనున్నారు. కాగా ఈ నెల 1న శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్