తలకిందులుగా వేలాడుతూ నరకయాతన (వీడియో)

535820చూసినవారు
అమెరికాలోని క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ లో భయానక ఘటన ఇటీవల చోటు చేసుకుంది. రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతుండగా సాంకేతిక సమస్యతో కోచ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో స్వారీ చేస్తున్న వారు తలకిందులుగా వేలాడుతూ 3 గంటలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏ మాత్రం పట్టుతప్పినా పెను ప్రమాదం జరిగేదని ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు. అనంతరం సహాయక సిబ్బంది వారిని కిందకు దించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్