‘హనుమాన్‌’ చారిత్రక విజయం: అమిత్‌షా

2947చూసినవారు
‘హనుమాన్‌’ చారిత్రక విజయం: అమిత్‌షా
సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది హనుమాన్. ఈ సినిమాపై పలువురు స్టార్ నటీనటులు, ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా చారిత్రక విజయం సాధించిందన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షాకు హనుమంతుని విగ్రహాన్ని బహుమతిగా అందించారు టీం సభ్యులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్