తిరుమలలో 5రోజులపాటు హనుమాన్‌ జయంతి

52చూసినవారు
తిరుమలలో 5రోజులపాటు హనుమాన్‌ జయంతి
AP: హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఈక్రమంలో జూన్ 1 నుంచి 5 వరకు ఆకాశ గంగలో బాలాంజనేయ స్వామి అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలతోపాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీటీడీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్