Top 10 viral news 🔥
పిల్లి నాకిన పిండితో పరోటాలు
TG: పిల్లి నాకిన పిండితో ఓ హోటోల్లో పరోటాలు చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. హోటల్ నిర్వహకుడు.. ఓ వైపు పరోటా పిండిని పిల్లి నాకుతుంటే, అదే పిండితో పరోటాలు చేశాడు. కస్టమర్ తీసిన వీడియో ద్వారా ఈ విషయం బయటకు రాగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన హైదరాబాద్ బండ్లగూడలోని ఓ హోటల్లో జరిగింది.