పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన హరీష్ రావు (వీడియో)

19624చూసినవారు
తాను బీజేపీ, కాంగ్రెస్ లో చేరుతున్నానని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతున్నానంటూ కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'లైక్స్, వ్యూస్ కోసం సోషల్ మీడియాలో తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఇది రాజకీయ నాయకుడి నిబద్ధతను దెబ్బతీస్తుంది. ఏదైనా ఉంటే నన్ను అడిగి రాయాలి. భవిష్యత్తులో ఇలాంటివి రిపీటైతే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనుకాడబోను' అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్