సీఎం రేవంత్‌‌పై హరీశ్‌రావు మండిపాటు

72చూసినవారు
సీఎం రేవంత్‌‌పై హరీశ్‌రావు మండిపాటు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని పేర్కొన్నారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. ముగ్గురు మంత్రులున్నా.. ఖమ్మంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్