అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్.. టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్

66చూసినవారు
అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్.. టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్
దుబాయ్‌‌లో జరుగుతున్న అండర్ -19 ఆసియా కప్ ఫైనల్‌లో టాస్‌ నెగ్గిన భారత్ బౌలింగ్‌ ఎంచుకుంది. నేడు బంగ్లాదేశ్‌ జట్టుతో టైటిల్ కోసం భారత యువ జట్టు తలపడుతోంది. భారత జట్టులో ఆయుష్ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీ, సిద్ధార్థ్, మహ్మద్ అమాన్ (కెప్టెన్), కేపీ కార్తికేయ, నిఖిల్, హర్వాన్ష్‌, హార్దిక్, కిరన్, చేతన్, యుధాజిత్ గుహా ఉన్నారు. బంగ్లాదేశ్‌ జట్టులో జావద్, కలామ్‌, హకీమ్ (కెప్టెన్), షిహాబ్ జేమ్స్, రిజాన్, ఫరిద్, దేబాశిశ్‌, బసిర్, అల్‌ ఫహద్, ఇక్బాల్, మారుఫ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్