తిరుపతిలో మిస్సింగ్ కలకలం

74చూసినవారు
తిరుపతిలో మిస్సింగ్ కలకలం
AP: తిరుపతిలో తల్లిదండ్రులు మందలించారని ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. తాము రైలు ఎక్కి వెళ్లిపోతున్నట్లు విద్యార్థులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఏదో విషయంలో తప్పు చేశారని రవిశంకరాచారి, పవన్, రానా అనే ముగ్గురు కుమారులను తల్లిదండ్రులు మందలించారు. దాంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్