హైదరాబాద్‌ యూటీపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

60చూసినవారు
హైదరాబాద్‌ యూటీపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌ యూటీపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని చూస్తున్నారని.. హైదరాబాద్ మనకు దక్కాలంటే తెలంగాణ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్