'కాంగ్రెస్‌లోకి వస్తే హరీశ్‌రావుకు దేవాదాయ శాఖ ఇస్తాం'

91675చూసినవారు
'కాంగ్రెస్‌లోకి వస్తే హరీశ్‌రావుకు దేవాదాయ శాఖ ఇస్తాం'
కాంగ్రెస్‌లోకి వస్తే హరీశ్‌రావుకు దేవాదాయ శాఖ ఇస్తాం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. BRSలో ఉన్నా హరీశ్‌రావుకు ప్రయోజనం లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని.. హరీశ్‌రావు వస్తే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు. 'హరీశ్‌రావు 25 మంది BRS ఎమ్మెల్యేలతో రావాలి. BRSలో చేసిన పాపాలు కడుక్కోవడానికి దేవాదాయశాఖ ఇస్తాం.' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్