మామిడి కోతల అనంతరం చేపట్టాల్సిన చర్యలు

53చూసినవారు
మామిడి కోతల అనంతరం చేపట్టాల్సిన చర్యలు
మామిడి పంట ముగింపు దశకు వచ్చింది. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్తచిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. తోటల్లో చెట్ల మధ్య ఖాళీ స్థలం దున్నటం వల్ల నేల గుల్లబారి భౌతికస్థితి మెరుగుపడుతుంది. నీటికి, పోషకాల వినియోగానికి పోటీ ఉండదు. అలాగే నేలలో ఉండే పిండి పురుగులు, పండు ఈగ తాలూకు కోశస్థ దశలు నశించి, చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్